డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంఈతకోటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు శ్రీ కొల్లు సందీప్ కుటుంబమునకు రావులపాలెం యు .టి .ఎఫ్ మండల శాఖ పక్షాన నిత్యావసర వస్తువులు దుస్తులు వంట సామాగ్రి పంపిణీ చేయుట జరిగినది
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంఈతకోటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు శ్రీ కొల్లు సందీప్ కుటుంబమునకు రావులపాలెం యు .టి .ఎఫ్ మండల శాఖ పక్షాన నిత్యావసర వస్తువులు దుస్తులు వంట సామాగ్రి పంపిణీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమమునకు మండల శాఖ యూ.టీ.ఎఫ్ అధ్యక్షులు కే. సోమేశ్వరరావు అసోసియేట్ అధ్యక్షులు పి .లింగేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ .జ్యోతి బసు, జిల్లా అధ్యక్షులు పి. సురేంద్ర, జిల్లా కార్యదర్శి వై .వి .ఎస్ .ఎన్. బాలాజీ ,జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కె .శ్రీనివాస్ మండల కోశాధికారి ఎం .పైడిరాజు ఆఫీస్ బేరర్స్ ఎస్ .దుర్గాప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమమునకు సహకరించిన దాతలకు యుటిఎఫ్ మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.

