Monday, August 4, 2025
Monday, August 4, 2025

శ్రీ గణేష్ ఆటో యూనియన్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట శ్రీ గణేష్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. యూనియన్ అధ్యక్షులుగా ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బుంగ సంజయ్ ను సభ్యులు ఎన్నుకోగా గౌరవాధ్యక్షులుగా మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ను ఎన్నుకున్నారు. అలాగే యూనియన్ గౌరవ సలహాదారులుగా సన్మాల వెంకన్న, టేకుమూడి శ్రీనివాసరావు, ముఖ్య సలహాదారులుగా బొచ్చ ప్రసాద్, ఏలేటి శ్యామసుందర్ బాబు, ఉపాధ్యక్షులుగా మోరంపూడి విజయ్ కుమార్, కార్యదర్శిగా చిర్ర బాపిరాజు, సంయుక్త కార్యదర్శిగా జంగం విజయ్, కోశాధికారి సబ్బవరపు దుర్గాప్రసాద్, సభ్యులుగా దుంపల రమేష్, టేకి రాంబాబు, కమిలి చిన్నబ్బాయి, పల్లేటి నాగన్న, అంగర శ్రీను, నీల సూర్య చంద్ర లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo