Friday, August 1, 2025
Friday, August 1, 2025

రైస్ మిల్లర్లు జుట్టు కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమలాపురం

డాక్టర్  బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రామచంద్రపురం డివిజన్లోని మండపేట ఆలమూరు కపిలేశ్వరపురం రామచంద్రపురం మండలాలలో రైస్ మిల్లులో పనిచేస్తున్న రైస్ మిల్లు జట్టు కార్మికులకు వేతన రేట్లు ఒప్పందం ముగిసిపోయి రెండు సంవత్సరాలు కావస్తున్న కార్మిక అధికారులు యాజమాన్యాలకు లొంగిపోయి రేట్లు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు పై ప్రాంతాలలో జట్టు కార్మికులు పెరిగిన ధరలతో వచ్చే జీతం చాలక అర్దాకలతో అలమటిస్తున్నారు వాస్తవానికి 2024 సంవత్సరం మార్చి 31 తో నోటి మాట వారాల అగ్రిమెంట్ కాలం ముగిసింది కానీ యాజమాన్యం రేట్లు పెంచక పొగ 2026 సంవత్సరం వరకు తక్కువ రేట్లకి పనిచేయాలని కార్మికులకను బెదిరిస్తున్నారు ఈరోజు జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు సుమారు 50 మంది జట్టు కార్మికులు తో ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జట్టు కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జట్టు కార్మికులతో రేట్లు ఒప్పందం చేసుకుని ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులను తీసుకువచ్చి వారితో వెట్టి సాకీరి చేయించుకుంటే ఏ లేబర్ అధికారికి పట్టడం లేదని కూటమి ప్రభుత్వమైన పై ప్రాంతాలలో జట్టు కార్మికులకు రేట్లు పెంచి న్యాయం చేస్తుందా? అని ప్రశ్నించారు కార్మిక హక్కులు మానవ హక్కులని ఇటినైనా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పరిష్కరించాలని ఆయన కోరారు యాజమాన్యాలు తమకు తము పేపరు పై రేట్లు పట్టిక తయారుచేస్తూ కార్మికుల్ని మోసం చేస్తుంటే కార్మిక శాఖ అధికారులు యాజమాన్యాలకు లొంగిపోతుకార్మికులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు గత ఎన్నికలలో నేటి ఉప ముఖ్యమంత్రి మండపేట ప్రచారానికి వచ్చేటప్పుడు రైస్ మిల్లు జట్టు కార్మికుల సమస్యలు తను తెలుసునని నేను అధికారంలోకి వచ్చి నా వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ పక్కన పెట్టి ఉన్నారు తిరిగి ధరలకు అనుగుణంగా న్యాయబద్ధమైన కూలి రేట్లు పెంచే వరకు పోరాటం ఆగదన్నారు ఈ కార్యక్రమంలో గంగుమల సుబ్బన్న తడల శీను గుత్తులు గోవిందరాజు శనివారపు గన్నయ్య. కట్ట మణికంఠ రంగాల సత్తిబాబుఅప్పన్న సూరిబాబు సత్తిబాబు తదితరులు రైస్ మిల్లు జట్టు కార్మికులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo