చైర్ పర్సన్ రాణి…
మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం నందు చైర్ పర్సన్ దుర్గారాణి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యులు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మెన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరు కానున్నారు. 14 అంశాలుతో కూడిన అజెండాను కౌన్సిల్ చర్చాంశంగా పొందుపరిచారన్నారు.

