రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన
రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన
20 లక్షలు ఎంపీ నిధులు
రామచంద్రపురం రూరల్ విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం వంతెన వద్ద గల శెట్టిబలిజ కోదండ రామాలయం పునర్ నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు ఇటీవల మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మరియు తోట పృథ్వీరాజు పాల్గొన్నారు.విరుతో పాటు కే గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు,మాజీ ఏపీఐ డిసి డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్,స్థానిక సర్పంచ్ ఎల్లమిల్లి సతీష్ కుమారి, ఎంపీటీసీ సభ్యులు కనితి వెంకటేశ్వరి అలానే యనమదల,బాపనయ్య చెరువు సర్పంచులు, వెంకటాయపాలెం వైస్ ప్రెసిడెంట్ గంధం బుజ్జి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యులు దడాల రవికుమార్,గ్రామ పెద్దలు గంధం పుల్లయ్య కాపు,తోట శ్రీనివాస్, శెట్టిబలిజ సంఘం పెద్దలు మరియు ఆలయ కమిటీ పాల్గొన్నారు.