వైసిపి పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మండపేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర అనుబంధ విద్యార్థి విభాగ కమిటీలో శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు కృషి ఫలితంగా జాయింట్ సెక్రెటరీగా పోతుల వీర వెంకట సత్య దుర్గాప్రసాద్ ను ఎంపిక చేయడం పట్ల ఐటి వింగ్ అధ్యక్షులు యరమాటి వెంకన్నబాబు, మండపేట మండలం కన్వీనర్ అడబాల బాబ్జీ, నియోజకవర్గం విద్యార్ధి విభాగం కన్వీనర్ అబ్బిరెడ్డి వీర్రాజులు హర్షం వ్యక్తపరిచారు.

