డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం విద్యార్థులుఈ నెల 22 వ తేది నుంచి 24 వ తేదీ వరకు కర్నూలు లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ అండర్ 19 విభాగమునకు డాన్ బోస్కో హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ జె. విద్యాసాగర్ తెలిపారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం విద్యార్థులుఈ నెల 22 వ తేది నుంచి 24 వ తేదీ వరకు కర్నూలు లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ అండర్ 19 విభాగమునకు డాన్ బోస్కో హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ జె. విద్యాసాగర్ తెలిపారు. తమ పాఠశాలకు చెందిన ఆర్. పవన్ కుమార్, ఎ. వినయ్ 10. వ. తరగతి విద్యార్థులు ఇరువురు. ఈ నెల 10. వ. తేదీన రాజమండ్రి SKVT డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన SGF అండర్ 19 బాలుర విభాగంలో జిల్లా స్థాయి ఎంపికలో చక్కటి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ విద్యాసాగర తెలిపారు. పి. ఇ. టి శ్రీనివాసరావు ఇరువురు విద్యార్థులను కరస్పాండెంట్ ఫాదర్ ఆర్. రేమల్ల థామస్ ప్రిన్సిపాల్ ఫాదర్ జె. విద్యాసాగర్ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

