Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

ఎరువులు విత్తన కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎరువులు విత్తన కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి

వైసీపీ నాయకులు కలెక్టర్‌కు వినతి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ

జిల్లాలో రైతులు ఎరువులు, విత్తనాలు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా కోరారు.వైసీపీ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా దాడిశెట్టి రాజా సారథ్యంలో మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,మాజీమంత్రి తోట నరసింహం తదితరులు పాల్గొని కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు నీటి కొరత నివారించి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.దాడిశెట్టి రాజా చంద్రబాబును “కరువు చంద్రబాబు”గా, లోకేశ్‌ను “రైతు వ్యతిరేక వారసుడు”గా ఎద్దేవా చేస్తూ, గత వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి బాటలో నడిపించి అన్నదాత ముఖాల్లో సంతోషం ఉండే విధంగా చేశారో వివరించారు. ప్రస్తుతం రైతుల పక్షాన వైసీపీ పార్టీ నిలబడి ఉందని, ఎరువుల కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు దేశం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
తెలంగాణ
తూర్పు గోదావరి
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo