రెవిన్యూ డివిజన్ ఆఫీస్ లో ఎస్సి,ఎస్టీ పిసిఆర్ యాక్ట్ సమావేశం
రెవిన్యూ డివిజన్ ఆఫీస్ లో ఎస్సి,ఎస్టీ పిసిఆర్ యాక్ట్ సమావేశం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఎస్సి,ఎస్టీ పిసిఆర్ యాక్ట్ 1989 విజిలెన్స్ మనిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధ్యక్షతన జరిగింది.డివిజన్ పరిధిలో ఎస్సి,ఎస్టీ కేసులు పరిష్కారం మరియు జాప్యం గురించి చర్చించారు.అనంతరం వసతి గృహములు,ఎంపీడివో వసతి గృహములు యొక్క స్థితి గతులను సందర్శించాలని చూసించారు.ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ లు,ఎంపీడిఓలు, పోలీస్ శాఖ,ఎస్సి,ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.