Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

రాయవరం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీసు స్టేషన్‌ ను ట్రైనీ అడిషనల్ డీఎస్పీ ప్రదీప్తి బుధవారం మండపేట రూరల్ సీఐ పి.దొర రాజు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పలు కేసుల వివరాలు ఎస్సై సురేష్ బాబు ను అడిగి తెలుసుకున్నారు, పోలీస్ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి, సీజ్‌ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించి, ప్రజల రక్షణ కొరకు మండలంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల వివరాలను తెలుసుకున్నారు. అడిషనల్ డీఎస్పీ ప్రదీప్తి రాకను గమనించి, రాయవరం మండల ఎంపీడీవో కీర్తి స్పందన పోలీస్ స్టేషన్ కు చేరుకుని, మర్యాదపూర్వకంగా డిఎస్పీ ని కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు, ఎస్సై డి సురేష్ బాబు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo