27 October 2025
Monday, October 27, 2025

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారుడికి అందించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముమ్మిడివరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతి కుర్రు సీతమ్మ చెరువు గ్రామాచెందిన లబ్ధిదారుడు పాతాళ శ్రీనివాసరావు కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 50 యొక్క వేల రూపాయలు చెక్కును శనివారం నాడు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు మురమళ్ళ క్యాంప్ కార్యాలయం లో దొంతుకూరు గ్రామం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ, దొంతుకూరు టిడిపి గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ముదే నాగముని,బొంతు నాగమణేశ్వరరావు చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo