సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
ఇటీవల కిడ్నీ సమస్యకు చికిత్స చేయించుకున్న తాళ్ళరేవు పంచాయతీ, శ్రీ రామ్ నగర్ కి చెందిన మట్టపర్తి నాగేశ్వరరావుకి సీఎం సహాయ నిధినుండి ముమ్మిడివరం శాసనసభ్యులు , ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా శనివారం లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో చెక్కులు అందజేశారు.తాళ్లరేవు మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ , కేశవ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కంచర్ల లక్ష్మణరావు, అద్దేపల్లి సత్తిరాజు ,అమలాపురం పార్లమెంట్ సోషల్ మీడియా దాసరి గోపాలరావు, మట్టపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.