సైబర్ ఆఫెన్స్,ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్,డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలకు సంబంధించిన విషయాలను చర్చించి బ్యాంక్ ఉద్యోగులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు
ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు బారి ఎత్తున డబ్బును లూటీ చేస్తున్న విధానంపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ.
ఇన్వెస్టిగేషన్ లో ( మనీ ట్రైల్ )డబ్బు లావాదేవిలను చెప్పగలము.లొకేషన్ ను ట్రేస్ చేయగలము కానీ
రికవరీ విషయంలో ప్రయత్నాలు కఠినతరం గా ఉంటున్నాయి.
కచ్చితంగా పోలీస్ నేరస్తుడు ఉన్న ప్రేదేసానికి వెళ్లి విచారణ చేయవలసి వస్తుంది .
డాక్టర్స్,ఫోరెన్సిక్ సైంటిస్ట్ కూడా సైబర్ క్రైమ్ బారిన పడ్డారు
బ్యాంకర్స్ కచ్చితంగా బ్యాంకు ఖాతాదారులకు రిలేషన్ షిప్ మేనేజర్ ద్వారా అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉందని చెప్పారు .
ఈ రకమైన మోసాలకు బాధితులు కాకుండా అవగాహన కల్పిస్తూ ,ఆన్లైన్ మోసాలనుండి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలి …. ఎస్పీ
ఆర్ధిక లావాదేవీలు లక్షల్లో జరుగుతున్నపుడు తక్షణమే
కస్టమర్ తో మాట్లాడి లావాదేవీల విషయాలు తెలుసుకోవాలని అన్నారు .
పెద్ద మొత్తంలో డబ్బు
ఆర్టీ జీఎస్ ద్వారా జరుగుతున్నపుడు బ్యాంకర్స్
ఆ కస్టమర్ తో మాట్లాడితే సైబర్ క్రైమ్ నేరాలను కొంత మట్టుకు అరికట్టవచ్చు.
తద్వారా ఖాతాదారుడి తన డబ్బు నష్టపోకుండా కాపడినవారు అవుతారు.
అకౌంట్ ఫ్రీజ్ విషయంలో 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే డబ్బు తక్షణం నిలిచిపోయే విధానం ద్వారా కస్టమర్ సేవలు అందించే అవకాశం ఉందని చెప్పారు.
ఏటీఎం దొంగతనాలకు అరికట్టేందుకు సెక్యూరిటీమ సిబ్బంది , సీసీటీవీ కెమెరాల ద్వారా అరికట్టవచ్చు.
,ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే దర్యాప్తుకు ఫుటేజ్ అందుబాటులో ఉంటుంది .
అంతర్రాష్ట్ర దొంగల ముఠా గ్యాస్ కట్టర్లు ఉపయోగించి,సెక్యూరిటీ గంటలు ఆపుచేసి చాకచక్యంగా చేస్తున్నారు
ఈరకమైన కేసులను చేధించేందుకు క్లూస్ ఎంతగానో పోలీస్ కు దర్యాప్తులో ఉపయోగ పడతాయి.
కేవలం లోపలి భాగంలోనే కాదు ,బయట ప్రదేశాలు పడేలా కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి.
రెక్కీ చేసే దొంగతనాలకు పాల్పడతారు కాబట్టి సరైన వెలుతురు ఉండేలా బ్యాంకు లోపల బయట జాగ్రత్తలు తీసుకోవాలి .
సీసీటీవీ కెమెరాల, డీవియర్లు,ఎన్వీర్లు కేబుల్ విషయాల్లో సరైనవిడంలో మెయింటేన్ చేయాలి.
హ్యూమన్ డిటెక్షన్ ,మోషన్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ అన్ లో పెట్టుకోవాలని టెక్నాలజీ పరంగా అలర్ట్స్ ద్వారా నేరం జరిగేటప్పుడే గుర్తించి పోలీస్ కు సమాచారం అందించి నేరాన్ని అరికట్టవచ్చున్నారు .
జిల్లాలో 30 బ్యాంకులు,700 బ్యాంకులకు బ్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
బ్యాంకర్ ఎదుర్కొంటున్న
పలు ,సమయాలు పిర్యాదులను ఎస్పీ కి తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు , ఆర్ ఎం లు,
అమలాపురం డీఎస్పీ ప్రసాద్,పట్టణ సిఐ వీరబాబు,రూరల్ సీఐ ప్రశాంత్
ఎస్ ఐ లు పోలీస్ ,బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు .