Monday, August 4, 2025
Monday, August 4, 2025

సమాజానికి డాక్టర్ల సేవలు ఎనలేనివి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సమాజానికి డాక్టర్ల సేవలు ఎనలేనివి

డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

తాళ్ళరేవు

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని తాళ్ళరేవు పరిసర ప్రాంత ఆర్.ఎం.పి డాక్టర్లను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ల సిబ్బందిని మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మండలంలోని పలువురు డాక్టర్లను కలిసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. డాక్టర్స్ డే సందర్భంగా సమాజానికి డాక్టర్లు మంచి సేవలు అందిస్తున్నారని, గ్రామాలలో కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ డాక్టర్ల చేస్తున్నసేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ బిల్లకుర్తి శ్రీనివాస రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ (బాబి), అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు వీరబాబు, మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo