ఘనంగా నిమజ్జనం…
మండపేట పట్టణం 15వ వార్డు ధర్మగుండం వీధిలో వెలసిన శ్రీ సంతాన గణపతి స్వామి వారి నిమజ్జనం కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపు నిర్వహించి ఘనంగా గణేష్ నిమజ్జనం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.