డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలో వాసరల గార్డెన్ లో బాబషూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత కుమార్ వైసిపి కార్యకర్త లపై చాలా అతి చేస్తున్నారని మాట్లాడుతూ సిఐ ప్రశాంత కుమార్ గుర్తు పెట్టుకో రోజులు ఇలానే ఉండవు రాబోయే రోజుల్లో వచ్చె ప్రభుత్వం మాదే అప్పుడు నువ్వు విఆర్ లో ఉంటావు గుర్తు పెట్టుకోని హెచ్చరించారు

