14 October 2025
Tuesday, October 14, 2025

సెప్టెంబర్ ఒకటో తారీఖున బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాజమండ్రి రాక

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి విచ్చేస్తున్న సందర్భంగా బిజెపి నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి, కొవ్వూరు మండల ఇన్చార్జ్ చెట్టుపల్లి శివ నాగరాజు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని గురువారం బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శివ నాగరాజు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో బిజెపి పార్టీ ఎంతో బలోపితంగా ఉందని, కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆహ్వానించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని బూత్ కమిటీ సభ్యులను కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ముత్యాలరావు, గెల్లా కేశవ్ తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo