WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఘనంగా వెంకటేశ్వర స్వామి నవనీత హారతి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

వెంకటేశ్వర స్వామి నవనీత హారతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవనీత హారతి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొని భక్తులు ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవాన్ని తెలిపిన వారికి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీచించిన వారికి సకల శుభాలు చేకూరి అష్ట ఐశ్వర్యాలు శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేతల సుబ్బరామిరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, వెదురుపాక విజయ దుర్గ పీఠం పిఆర్ఓ బాబి, అధిక సంఖ్యలో మహిళలు నవనీత హారతి పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement