Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చిత్రకారుడు ఇస్రోను అభినందిస్తూ…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

ఇస్రో ను అభినందిస్తూ ఇస్రో రాకెట్ చిత్రమును చిత్రీకరించిన చిత్రకారుడు సౌదాగర్.
అంతరిక్ష పరిశోధనలో ఇస్రో ఆవిష్కరించిన విజయాన్ని, ఎవరకు నచ్చిన రీతిలో వారు అభినందిస్తుంటే, మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన చిత్రకారుడు ఇండుగమెల్లి సౌదాగర్ మాత్రం సైకిల్ పై రాకెట్ ను తీసుకువెళ్లే సందర్భం నుండి చంద్రయాన్ -3 చంద్రుని దక్షిణ ద్రవం పైకి చేరినప్పటి వరకు దృశ్యమాలికను రూపొందించి, ఇస్రోకు అభినందనలు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement