విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
కాట్రేనికోన విశ్వం వాయిస్
శుభకృత్ ఉగాది నామ సంవత్సరం పురస్కరించుకొని కాట్రేనికోన మండలం లో గల పలు దేవాలయాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు
దేవాలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు కుండలేశ్వరం లో శ్రీ కొండేశ్వరస్వామి, నడవపల్లి లో వేణుగోపాల స్వామి ,కందికుప్ప లో సంగమేశ్వర స్వామి ,పల్లంకురు లో కపోతేశ్వర స్వామి, కాట్రేనికోన లో కని కేశ్వర స్వామి ,ఆలయాలను భక్తుల సందర్శనార్థం ఉగాది నామ సంవత్సర సందర్భంగా దర్శించుకునే అవకాశం ఉండడంతో ఆయా ఆలయాలలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినారు