నవరత్నలలో పేడలందరికి ఇళ్లు కార్యక్రమంలో ప్రభుత్యం కొనుగోలు చేసిన స్థలాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
. . కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పంచాయతీ పరిధి లో సత్తెమ్మ చెట్టు ప్రాంతంలో నవరత్నాలు లో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలను నేడు కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్ ఎం ధ్యాన చంద్ర పరిశీలించారు స్థలాల పరిశీలన కార్యక్రమంలో కాట్రేనికోన మండల తాసిల్దార్ , ఎమ్ డి ఓ,వి ఆర్ ఓ లు పాల్గొన్నారు