జరుగుతుందని తెలిపిన కోనసీమ జిల్లా కిలెక్టర్ హిమాన్షు
శుక్లా """
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
గురువారం వెలగపూడి సచివాలయం నుండి సి.సి.ఎల్. ఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాబు. ఎ, కమిషనర్ సిద్ధార్థ జైన్ లు కలిసి సమగ్ర భూ సర్వే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ హిమాన్సు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర. హెచ్ ఎం, డి.ఆర్.ఓ సి హెచ్ . సత్తిబాబు, ఏ. డి సర్వే గోపాలకృష్ణ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ సర్వే జరుగుతున్న తీరును సి.సి.ఎల్. ఏ అధికారులకు వివరించడం జరిగింది.