పుడ్ పాయిజన్ 50 మందికి అస్వస్థత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలపుఆరం:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్ :-
కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల నందు బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు కిమ్స్ మెడికల్ కాలేజీ లో ఫుడ్ పాయిజన్ అయింది సుమారు 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు వీరిలో కొంతమంది సుమారు 20 మంది విద్యార్థినిలు డిశ్చార్జ్ అయ్యి ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ కాగా కొంతమంది కిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నారు.