పోలీస్ ఉన్నతాధికారి ఎస్ పి మరియు డిఎస్పి ఆదేశాల తో
తీరప్రాంతాల్లో తీవ్రంగా గస్తీ కాస్తున్న పోలీసు వారు
తీరప్రాంతాల్లో తీవ్రంగా గస్తీ కాస్తున్న పోలీసు వారు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన ( విశ్వం వాయిస్ )న్యూస్ :-
కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామం శివాలయం వద్ద మొల్లెటిమొగ్గ, కొత్తపాలెం, లైట్ హౌస్, పోర తీర గ్రామాల పై సాగర్ కవచ గస్తీ లో భాగంగా కాట్రేనికోన మండల పోలీస్ ఎస్సై షేక్ జబ్బీర్ ఆధ్వర్యంలో తీర గ్రామాల నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే ప్రయాణికులను తీర గ్రామాలకు వెళ్లే వారినిఆపి ఎండను సైతం లెక్కచేయకుండా ముమ్మరంగా తనిఖీ చేస్తున్న పోలీసులు.