Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విద్యార్థులకు క్రీడ కిట్లు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"ఎస్. యానాం వేదాంతం కైర్నే ఆధ్వర్యంలో
విద్యార్థుల క్రీడలకు సంబందించిన కిట్స్ పంపిణీ"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, యానాం:

ఉప్పలగుప్తం (విశ్వం వాయిస్)
ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం గ్రామంలో వేదాంత కైర్నే సంస్థ ఆధ్వర్యంలో ఎస్. యానం గ్రామంలో గల అన్ని ప్రభత్వ పాఠశాలలకు మరియు అంగన్వాడీ కేంద్రాలకు ఆటలకు మరియు క్రీడలకు సంబందించిన మెటీరియల్ బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వేదాంత సంస్థ కైర్నే అధినేతలు,ఏ. ఓ సౌమన్ దేవ్ మాట్లాడుతూ ఆరోగ్యం మహా భాగ్యం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలంటే చిన్నతనం నుండి ప్రతి ఒక్కరు క్రీడలు ఆడాలని తద్వారా ఆరోగ్యని మరింత మెరుగుపరుచుకోవచ్చని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాంమని ఇంకా క్రీడల్లో నైపుణ్యాట వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ,సి ఎస్.ఆర్ ఎస్.ఎమ్ . పాషా మరియు స్కూల్ టీచర్స్, అంగన్వాడీ కార్యర్తలు, జనకాల్యాన్ కోఆర్డినేటర్ బీర బాలరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement