విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం పట్టణం (విశ్వం వాయిస్ న్యూస్) అమలాపురం పట్టణం అమలాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో 23-04-2022 బి.వి.సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో కుమారి కే. శైలజ సీనియర్ సివిల్ జడ్జి అమలాపురం వారు అలాగే లోక్ అదాలత్ సభ్యులు భాస్కర్ శాస్త్రి ప్రిన్సిపాల్ డాక్టర్ జె రామారావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శైలజ గారు మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ stances చట్టంపై అవగాహన కల్పించడం విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులకు నష్టాలు చట్టాల్లో ఉన్న తీవ్రత గురించి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా భాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ మంచి జీవితాన్ని మత్తుతో నాశనం చేసుకోవద్దని అలాగే మంచిగా వివేకానంద స్వామి చెప్పినట్లుగా వీక్ మైండ్ పీపుల్ గా ఉండవద్దని తల్లిదండ్రుల ఆశయసాధనకు అనుగుణంగా నడవమని చెప్పడం జరిగింది.