Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

పదవ తరగతి విద్యార్థిని , విద్యార్థులకు అంబాజీపేట జడ్పీ హైస్కూల్ నందు హెచ్ఎం బీర హనుమంత రావు అధ్యక్షతన పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహం వద్ద సరస్వతి పూజ కార్యక్రమం మార్ల శ్రీనివాసరావు ఘనంగా సోమవారం నిర్వహించారు. అంబాజీపేట పిఎసిఎస్ సొసైటీ అధ్యక్షులు కొర్లపాటి కోట బాబు సమకూర్చిన 161 పెన్నులను
విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థుల సౌకర్యం కామిశెట్టి వెంకట విజయలక్ష్మి మధుబాబు( శ్రీనివాస్ )3,300 ఖరీదు చేసే 6 కూలింగ్ వాటర్ కేన్స్ లను మధుబాబు ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement