Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

ఉపాధి హామీ పథకం ఏ పి ఓ గా సుధారాణి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రాయవరం ఏపీ వో గా జె. సుధారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అడ్డతీగల ఏ పీ ఓ గా పనిచేస్తున్న సుధారాణి బదిలీపై ఏ పీ ఓ గా బాధ్యతలు చేపట్టారు.
ఏపీవో మాట్లాడుతూ మండలంలో ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగేలా తన వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి ఏపీవో గా పనిచేస్తున్న ఈశ్వర్ జేఈ పదవి బాధ్యతలు సుధారాణి కి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆయా పిల్డ్ అసిస్టెంట్లు ఏపీ వోను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!