విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్) కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, రావులపాలెం మండలం, రావులపాలెం తెలు గుదేశం పార్టీ కార్యాలయంలో చలో తాళ్లరేవు కార్యక్రమానికితెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు, కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆదేశాలు మేరకు, రావుల పాలెం పార్టీ కార్యాలయం నుండి బయిలుదేరిన టీడీపీ శ్రేణులు,కార్యక్రమాన్ని ప్రారం భించినరావులపాలెం.కొత్తపేట.ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి రామారావు.కంఠంశెట్టి శ్రీనివాసరావు.ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్ ) ప్రారభించారు…