Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

ఈ రోజు శుభ ఘడియలు తెలుసుకోండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:

( విశ్వం వాయిస్ న్యూస్ )

 

[08/05, 5:35 am] rjy,vr,rao: ఆదివారము మే 8, 2022
*భాను సప్తమి, గంగా సప్తమి*
సూర్యోదయం: తె. 5:36 సూర్యాస్తమయం: సా. 6:23
శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ మాసం, శుక్లపక్షం,
తిథి: సప్తమి సా. 5.01 వరకు తదుపరి అష్టమి,
నక్షత్రం: పుష్యమి మ. 2:57 వరకు తదుపరి ఆశ్లేష,
యోగం: గండ రా. 8:26 వరకు
కరణం: వనిజ సా. 4:57 వరకు , విష్టి తె. 5:51+ వరకు ,
దుర్ముహూర్తం: సా. 4:41 నుండి సా. 5:32 వరకు ,
వర్జ్యం: తె. 4:55 నుండి ఉ. 6:40 వరకు
రాహుకాలం: సా. 4:30 నుండి సా. 6:00 వరకు
యమగండం: మ. 12:00 నుండి మ. 1:30 వరకు
గుళిక: మ. 3:00 నుండి సా. 4:30 వరకు
అమృతకాలం: ఉ. 7:51 నుండి ఉ. 9:38 వరకు
అభిజిత్: ఉ. 11:47 నుండి మ. 12:38 వరకు
[08/05, 5:35 am] rjy,vr,rao: రేపు అనగా 8.5.2022 తేదీ రోజున ఆదివారం, సప్తమి, పుష్యమి నక్షత్రం కలసి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.

“అమావాస్యేతుసోమేన సప్తమీ భానునాయుతా చతుర్థీ భౌమవారేణ సూర్యగ్రహణసన్నిభా:!స్నానందానంతథాశ్రాద్ధం సర్వంతత్రాక్షయంభవేత్!! తిథివార సమాయోగో యదాకాలేభవేదిహ/ప్రభాతేవాథ మధ్నాహ్న పుణ్యకాలన్సనాస్యదా ?

తా॥ సోమవారముతోగూడిన ఆమావాస్య, ఆదివారముతోగూడిన సప్తమి, మంగళవారముతోగూడిన చవితి, బుధవారముతోగూడిన అష్టమి,

ఈ నాలుగింటికి మహాపర్వత యోగములు అని పేరు. ఇవి సూర్యగ్రహణతుల్యములు.

ఈరోజుల్లో చేసిన గంగాస్నానము, దానం జపం ఉపాసన శ్రాద్ధము.. మొ||వి అక్షయ ఫలాన్ని ఇస్తాయి.

శ్లో॥”” సంక్రాన్తిషు వ్యతీపాతే గ్రహణే చన్ద్రసూర్య్యయోః, పుష్యే స్నాత్వాతు జాహ్నవ్యాం కులకోటి: సముద్ధరేత్..” అని బ్రహ్మాణపురాణమ్”

పుష్యమి నక్షత్ర యుక్తమైన ఈ రోజు గంగా స్నానం

చేయడం వల్ల వంశం పావనం అవుతుందని అర్థం.

“శృణు రాజన్ ! ప్రవక్ష్యామి పుష్యస్నానవిధిక్రమమ్ యేన విజ్ఞాతమాత్రేణ విఘ్నా నశ్యని సన్తతమ్.. ఖానౌ పుష్యర చ పుష్యస్నానం నరశ్చరేత్, సౌభాగ్యకల్యాణకరం దుర్భిక్షమరకాపహమ్.. గ్రహదోషాశ్చ జాయనే యది రాజ్యేషు చేతయః, తదా పుష్యర్క మాత్రే తు కుర్య్యానాసా రేవ్ తల్

అంటూ శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి..

ఈరోజు చేసే గంగాస్నానం వల్ల ఎంతో కాలంగా ఉన్న విఘ్నాలు, గ్రహదోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి సౌభాగ్య కళ్యాణ కరమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని అర్థం.

గౌతమఋషి తపస్సువల్ల గంగాదేవియే గోదావరిగా అవతరించి కాబట్టి ఈరోజు గోదావరి స్నానం.. వీలైనంత భగవత్ ఆరాధన, దానం వంటివాటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

గమనిక ఏమిటంటే.. ఇలాంటి ప్రత్యేక యోగాలు ఉన్న రోజుల్లో చేసే పాపాలు, లేదా తప్పుడు పనుల యొక్క దోషఫలం కూడా అనేక రెట్లుగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!