WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

దుర్గమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శ్రీకారం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

దుర్గమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శ్రీకారం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోకవరం:

దుర్గమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శ్రీకారం.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రం గోకవరం స్థానిక డ్రైవర్స్ కాలనీ లో వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయం అభివృద్ధి పనులకు ఆదివారం నాడు స్థానిక ప్రజలు శ్రీకారం చుట్టి పనులను ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామ ప్రజల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గాను ఆలయ కమిటీ, కాలనీ ప్రజలు నడుంబిగించారు.. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు వద్ద నుండి విరాళాలు సేకరించి ప్రజల అందరి సహకారంతో ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం నాడు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల పరిషత్ అధ్యక్షులు సుంకర శ్రీవల్లి, వీరబాబు మరియు డ్రైవర్స్ కాలనీ ప్రజలు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అభివృద్ధి పనులు చేపట్టారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement