WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

తూ. గో.జిల్లా ఓబిసి మేర్చా ఇంచార్జ్ గా అయినవిల్లి సత్తిబాబు గౌడ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు: ఓబిసి మెర్చా ఇంచార్జ్ గా నియమితులైన
అయినవిల్లి సత్తిబాబు గౌడ్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ఇంచార్జ్ గా సత్తిబాబు గౌడ్ ఏకగ్రీవంగా నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రంగాల గోపి ఓ ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సత్తిబాబు గౌడ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా) ఇంచార్జ్ గా నియమించిన బిజెపి అధ్యక్షులు, ఓబీసీ మోర్చా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement