Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మంచినీటి చెరువులో పడి వ్యక్తి మృతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు వద్ద ఉన్న మంచినీటి చెరువులో పడి రోళ్ళపాలెం గ్రామం చిట్టిగరువుకు చెందిన పల్లి లక్ష్మణరావు 30 వయసుగల వ్యక్తి మృతి చెందాడు. గురువారం రాత్రి మంచినీటి చెరువులో పడిపోయినట్లు సమాచారం.అయితే శుక్రవారం ఉదయం సుమారు 11 గంటలు ప్రాంతంలో మంచినీటిచెరువులో పడిన వ్యక్తిని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు,ఫైర్ అధికారులు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందిన వ్యక్తిని మంచినీటి చెరువు నుండి చేయడం జరిగిందని చుట్టుపక్కల వున్న ప్రజలు తెలియజేశారు. ఈ మంచినీటి చెరువు ద్వారా చుట్టు ప్రక్కలఉన్న సుమారు 12 గ్రామాలకు మంచినీళ్లుఅందిస్తున్నారు.ఆ చెరువు ద్వారా శుక్రవారం వచ్చిన మంచినీళ్లు ప్రజలు తాగేయడం తో ప్రజలు ఆందోళన కు గురయ్యారు.12 గ్రామాలు ప్రజలు ఆ చెరువు ని పూర్తి గా పారిశుద్ధ్యం చేసి ప్రజలకు ఎప్పటికి నీళ్లు వచ్చేలా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement