Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు కు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ చిల్లే లావణ్య

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆచంట:

ఆచంట (విశ్వంవాయిస్ ప్రతినిధి)
ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా నియమించబడ్డ చిల్లె లావణ్య
తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఆచంట శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించి,తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడంపై ఏయంసి అభివృద్ధి పదంలో నడపడానికీ కృషి చేస్తానని లావణ్య తెలిపారు. ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు చైర్మన్ గా నియమింపబడిన చిల్లె లావణ్యకు అభినందనలు తెలుపుతూ అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మైలే ఏసురత్నం మాస్టర్,యన్.బాబులు ,వరప్రసాద్,రమేష్,ఏడిద వెంకటరత్నం,పెచ్చెట్టి సత్యనారాయణ,చెల్లె పుష్ప రాజు,జైబాబు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement