Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నిరుపేదలకు మంచి వైద్య సేవలను అందించాలి… జ్యోతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా నియామక పత్రం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కాకినాడ గ్రామీణం, విశ్వం వాయిస్ః

రూరల్ మండలం,పండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,సబ్ సెంటర్ వలసపాకల ఒన్ కి ఎమ్.ఎల్.హెచ్.పి గా పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన గుడాల జ్యోతి నియామకం అయింది. నియామక పత్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హనుమంతరావు జారీ చేయగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైసిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు చేతుల మీదగా అభ్యర్థికి అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లడుతూ ఉద్యోగం సంపాదించిన జ్యోతిని అభినందించి నిరుపేదలకు మంచి వైద్యసేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ వైసీపీ నాయకులను, అధికారులను జ్యోతి పరిచయం చేసుకున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement