Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రెండో విడతగా న్యూట్రిషన్ డ్రెస్సులు””ఏ యస్ డి యస్ వివరణ””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

 

వి.అర్.పురం,(విశ్వం వాయిస్ న్యూస్)23;-

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కె.వి.స్టేట్ హోమ్ నందు మాజీ బాలలహక్కుల కమిషన్ సభ్యులు వి. గాంధిబాబు జన్మ దినమును బాలల మధ్య జరుపుకోవడం జరిగినది. రెండో విడతగా న్యూట్రిషన్,డ్రెస్సులు ఏ యస్ డి యస్ అధినేత వి. గాంధిబాబు వితరణ అంధించారు.

కోవిడ్ కారణంగా ఆర్ఫాన్ , సెమి ఆర్ఫాన్ లుగా మారిన 390 చిన్నారులకు (బాధితులకు) (390 మంది పిల్లలకు) పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయుట జరిగినది.

 

కోవిడ్ దేశం లో చాలా కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసింది. ఇలాంటి క్లిష్టమయిన సమయంలో ఏ యస్ డి యస్ సంస్థ అనేక కోవిడ్ ఉపశమన కార్యక్రమాలు చేసి, చాలా మందికి జీవితాలు జీవనోపాధి తమవంతుగా కృషిచేసినది. మునుపటి తూర్పుగోదావరి జిల్లా మొత్తం లో కోవిడ్ సోకి తల్లిదండ్రులు ఇద్దరిని లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల గురించి ఏ యస్ డి యస్ స్వచ్ఛంద సంస్థ సర్వే చేయగా 683 గుర్తించడం జరిగినది. 483 మంది పిల్లలకు 2 సార్లు డ్రై రేషన్ (నిత్యావసర సరుకులు), 512 మందికి ఎడ్యుకేషనల్ కిట్స్, 230 మంది డ్రెస్ మెటీరియల్, 683 మంది పిల్లలకు హైజెన్ కిట్స్ ను ఏ యస్ డి యస్ సంస్థ అందజేయడం జరిగినది.

 

రెండో విడతగా కోవిడ్ కారణంగా ఆర్ఫాన్ / సెమి ఆర్ఫాన్ లుగా మారిన 30 చిన్నారులకు (బాధితులకు) పౌష్టికాహార కిట్లు మరియు 25 మంది బాలికలకు డ్రెస్సులు ఏ యస్ డి యస్ సంస్థ అధినేత వి గాంధిబాబు గారు అందజేయడం జరిగినది. దీనికి చైల్డ్ ఫౌండ్ ఇండియా కూడా సహాకారం అందిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో పిడీ (మహిళా శిశు సంక్షేమ శాఖ), బాలల హక్కుల సమితి ( సి డబ్ఖ్యు సి) చైర్ పెరన్, సభ్యులు సి.డి. పి.ఓ , ఏ యస్ డి యస్ సంస్థ నుండి రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement