Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 1:56 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 1:56 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 1:56 AM
Follow Us

వెంకటాయపాలెం లో ఘనంగా క్రీస్తు సువార్త సభలు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

 

రామచంద్రపురం మండలం (విశ్వం వాయిస్)

వెంకటాయపాలెం బాబా సాహెబ్అంబేడ్కర్ విగ్రహం వెనుక వున్న ఎంపీపీ పాటశాల స్థలం లోదైవ సేవకుడు కనికెళ్ళ జాషువా ఆధ్వర్యంలో క్రీస్తు ప్రేమ ఆద6రణ కర్త సువార్త మహాసభ నిన్న 23వ, తేదీ రాత్రి ఘనంగా నిర్వహించారు.ఆదరణ కర్త మినిస్ట్రీస్ విజయవాడ కు చెందిన సిస్టర్ సంధ్యారాణి ఈ ఆదరణ కూడిక లో చేసిన ముఖ్య ప్రసంగం క్రీస్తు విశ్వాసులు శ్రద్ధగా విన్నారు. ఈ సువార్త సభలలో ప్రశాంత్ ఆర్కెస్ట్రా వారు సంగీతం అందించగా దైవ జనులు క్రీస్తు గీతాలు భక్తి ప్రవత్తులతో ఆలపించారు. కె. గంగవరం చినమంద పాస్టర్ జకర్య ప్రస్తుత సామాజిక పరిస్థితుల పై ప్రార్దన చేశారు. ఈ సువార్త సభలకు వెంకటాయపాలెం గ్రామం నుండి యే గాక ద్రాక్షారామం, రామచంద్రపురం, గంగవరం,రాయవరం, కాలేరు,వంటి పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో దైవ సేవకులు దైవ విశ్వాసులు తరలివచ్చారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement