విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కరప ( విశ్వం వాయిస్ న్యూస్ )
పవన్ కళ్యాణ్ సేవలను ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని. నడకుదురు జనసేన కార్యకర్తలు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పి ఎ సి సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కరప మండలం కూరాడ గ్రామం వెంకటేశ్వర స్వామి టెంపుల్, గవర్నమెంట్ స్కూల్ వద్ద. జనసేన పార్టీ కార్యకర్తలు, యూత్ జనసైనికులు వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళీకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు పంపన హరిబాబు, శాఖ శ్రీనివాస్, తదితర జనసేన పార్టీీ నాయకులు పాల్గొన్నారు వారి చేతుల మీదుగా ప్రారంభించేరు, మజ్జిగతో వచ్చే వారి దాహాన్ని తీరుస్తున్నారు, ప్రతిరోజు కొనసాగుతున్న చల్లని చలివేంద్రం…