విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:
పెదపూడి విశ్వం వాయిస్ న్యూస్
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగముగా ఈరోజు పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో 350 మంది లబ్ధిదారులకు, కరకుదురు గ్రామంలో 2 53, మరియు లో 87 మందికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పంపిణీ చేశారు అనంతరం శాసన సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం లబ్ధిదారు అందరికీ కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని గా అందరికీ మంజూరు చేయడం జరిగిందని ఈ గ్రామంలో కొన్ని కోర్టు కేసుల వల్ల పట్టాల పంపిణీ ఆలస్యం అయిందని లబ్ధిదారులు అందరూ తమ గృహాన్ని నిర్మించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం జడ్పిటిసి పేప కాయల వెంకటలక్ష్మి ఎంపీపీ కేకత తులసి శ్రీనివష్ ఎంపీడీవో భాస్కర్ ఎమ్మార్వో సుభాష్