Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గుడ్ షెఫర్డ్ ఆర్ ఆర్ ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,

తూర్పు గోదావరి జిల్లా ఆర్ ఆర్ ఫౌండేషన్ రెండు సంవత్సరాల నుండి నిరుపేదల సహాయక కార్యక్రమాలు చేపట్టినది, ముమ్మిడివరం మండలం గేదెలంక గ్రామంలో దుక్కిపాటి భారతి అనే మహిళకు యాక్సిడెంట్ అయి చెయ్యి విరిగింది ఆ మహిళ ఆర్. ఆర్. ఫౌండేషన్ సభ్యురాలిగా ఉన్నందున ఆర్. ఆర్. ఫౌండేషన్ మరియు గుడ్ షెఫర్డ్ పౌండేషన్ సపోర్ట్ గారైన శ్రీ రఘురాం గారు ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండలం ఇ.సీ. కమిటీ మరియు ముమ్మిడివరం కమిటీ సభ్యులు ద్వారా దుక్కిపాటి భారతి గారి కుటుంబం లను దర్శించి ,ఓదార్చి 5000 వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబములను బలపర్చారు, కమిటీ సభ్యులు జి గోపి, పి. సుబ్బారావు, ఎన్. సామేలు, జి. బేబీ, కమిటీ సభ్యులు అందరూ ఆ కుటుంబమును బలపరిచారు, ఇ.సీ. కమిటీ సభ్యులు ఐ. డేవిడ్ రాజు మాట్లాడుతూ గుడ్ షెఫర్డ్ పౌండేషన్ మరియు ఆర్ .ఆర్. ఫౌండేషన్ మీద గిట్టనివారు కొంతమంది బురద జల్లుతున్నారు అయితే ఆర్. ఆర్. ఫౌండేషన్ సపోర్ట్ గారు ఆ బురద జల్లే మాటలు పట్టించుకోకుండా అనేకమంది నిరుపేదలైన కుంటి వారిని, గుడ్డి వారిని, వితంతువులను, ప్రేమతో సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు వారిని ఆదుకుంటున్నారు, అంతేకాకుండా ఆర్ ఆర్ ఫౌండేషన్ ముమ్మిడివరం నియోజకవర్గంలో అనేక నిరుపేదలకు సహాయక చర్యలు తీసుకుంటుందని మాట్లాడినారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement