Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** పేకాట శిబిరంపై పోలీసుల దాడి **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామ శివారు గోడ్డి కాలువ వద్ద జరుగుతున్న పేకాట శిబిరంపై శనివారం మధ్యాహ్నం అంగర పోలీస్ లు దాడులు జరిపి 8మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అంగర ఎస్. ఐ ఎస్ఐ సంపత్ కుమార్ మీడియా కు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు పట్టుబడిన 8 మంది మండపేట కు చెందిన వారిగా పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 62,800 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత పెడదోవ పట్టకుండా జూదం, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ కోరారు. నిందితులను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. సోమవారం ఉదయం వీరిని కోర్టుకు హాజరుపరుస్తామని వివరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement