విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
,* అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు నేతాజీనగర్‌లో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్లా గారి సంతాప సభ కాట్రేనికోన మండలం తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో జరిగింది.. ఈ సంతాప సభకు చెయ్యేరు గ్రామకమిటీ అధ్యక్షులు గిడ్డి చంటిబాబు అధ్యక్షత వహించి నారు… ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్లా పార్టీకి చేసిన సేవలు, అయన నిబదత్త గూర్చి నాయకులు గుర్తుచేసుకుని షేక్ అబ్దుల్లా గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ శానుభూతి తెలియచేసినారు, షేక్ అబ్దుల్లా గారి కుమారుడు జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగుయువత అధికార ప్రతినిధి షేక్ ఇక్తర్ అహ్మద్ గార్కి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది అని నాయకులు భరోసా ఇచ్చిన్నారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, దాట్ల పృథ్వి,తెలుగుయువత జిల్లా అధ్యక్షులు చిలూవూరి సతీష్ రాజు, స్థానిక సర్పంచ్ చెల్లి సురేష్, మండల జడ్పీటీసీ అభ్యర్థి వెంట్రు సుధీర్, చెయ్యేరు ఎంపీటీసి గుత్తుల సూర్యమహాలక్ష్మి, తెలుగుయువత ఉపాధ్యక్షులు కాశి నరేష్ బాబు,గుత్తుల బుజ్జి, గెద్దనపల్లి సర్పంచ్ దంతులూరి కృష్ణంరాజు, మంతెన శ్రీనివాసరాజు,త్సవటపల్లి నాగేంద్ర, విత్తనాల వెంకటరమణ,జనిపల్లి సోమన్న, మాజీ ఎంపిటిసి చీకురుమిల్లి చక్రధరరావు,బీర అంబెడ్కర్, బండారు యేసు, జంగా శ్రీనివాస్, షేక్ అబ్దుల్లా సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సంతాప సభలో పాల్గొని షేక్ అబ్దుల్లా కుటుంబ సభ్యులుకు ప్రగాఢ సానుభూతి తెలియచేసినారు