విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
ఆర్టిసి బస్సు బ్రేకులు పేలవడంతో తృటిలో తప్పిన ప్రమాదం
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పాలకొల్లు నుండి అమలాపురం వెళుతున్న బస్సు పి గన్నవరం త్రీరోడ్ జంక్షన్ వచ్చేసరికి బ్రేక్ పేలవడంతో డ్రైవర్ చాకచక్యంగా ఎదురుగా ఉన్న వ్యాన్ ని ఢీ కొట్టి బస్సునిఆఫ్ చేశారు దాంట్లో ఉన్న ప్రయాణికులు స్థానికులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు