ఆపదలో ఆదుకున్న జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
స్థానిక 49 వ వార్డు సింహాచల నగర్ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు పురిల్లు పూర్తిగా దగ్ధమైంది.వార్డు జనసేన నాయకులు నర్సిపూడి రాంబాబు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దృష్టికి తీసుకురావడం జరిగింది.అనుశ్రీ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం 5000 నగదు బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు బాధితులకు కూరగాయలు, నిత్యవసర వస్తువులు అందజేశారు. జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపునీడి సూర్య 2000 నగదు బాధితులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నాడ శ్రీను, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శిలు అల్లాటి రాజు,విన్నవాసు,సంయుక్త కార్యదర్శి దేవకవాడి చక్రపాణి,పొట్నూరు శ్రీనివాస్ ఠాగూర్,జనసేన నాయకులు విక్టరీ వాసు,మంచాల సునీల్,ఖాన్,రాంబాబు, హేమదుర్గ,లోవరాజు, దుర్గేష్ మరియు జన సైనికులు తదితరులు పాల్గోన్నారు.