Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించిన డి.ఎస్.పి మాధవరెడ్డి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కమలాపురం టౌన్:

విద్యుత్ నగర్ ఇంట్లో చోరీ

 

ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు తెరిచి సామాన్లు చెల్లా చెదురుగా పడి ఉండడం గుర్తించన కుడిపూడి బాలకృష్ణ

 

వెంటనే పోలీసులకు సమాచారం డిఎస్పి మాధవ రెడ్డి ఆదేశాలతో దుర్గా శేఖర్ దర్యాప్తు

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

విద్యుత్ నగర్ లో సత్తి రామచంద్ర మూర్తి ఇంటిలో క్రింద పోర్షన్ లో అద్దెకు ఉంటున్న కుడిపూడి బాలకృష్ణ శుక్రవారం నాడు మూడు గంటలకి స్వగ్రామం పాలగుమ్మి కి భార్య పిల్లలతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లారు ఉదయానికి పై ఫ్లోర్ లో ఉంటున్న ఇంటి యజమాని సత్తి రామచంద్ర మూర్తి క్రిందికి వచ్చినప్పుడు అద్దెకు ఉంటున్న వారి కుడిపూడి బాలకృష్ణ ఉంటున్న ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి వెంటనే బాలకృష్ణకు సమాచారం అందించారు పాలగుమ్మి నుంచి వచ్చిన బాలకృష్ణ ఇంటి తలుపులు తెరిచి బీరువాలో సామాన్లు చెల్లా చెదురుగా పడి ఉండడం గమనించి చోరీ జరిగింది అని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందిన వెంటనే డి.ఎస్.పి మాధవ రెడ్డి ఆదేశాలతో అమలాపురం టౌన్ సిఐ దుర్గా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై కెవి వి సత్యనారాయణ మరియు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలియాల్సి ఉంది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement