విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
విశ్వం వాయిస్ రామచంద్రపురం తుపాను సమయంలో రైతులకు అండగా ప్రభుత్వం.ముఖ్యమంత్రి అదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకొని తగిన చర్యలు చెప్పటాలి అని అధికారులుకి ఆదేశం.తూపాన్ కారణంగా తడిసిన దాన్యాన్ని రైతుల దగ్గరనుండి సేకరించి కొనుగోలు చేసి ఆడుకోవాలని మరియు తుపాన్ కారణంగా భారి వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున జలవనరుల శాఖా అప్రమతంగా ఉండాలి అదేశాలు మేరకు రామచంద్రపురం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం కె.గంగవరం మండలం పరిధిలో ఉన్న కుందూరు గ్రామంలో రామచంద్రపురం మండలం పరిధిలో ఉన్న వేలంపాలెం చివర గణపతినగరం కాజులూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు తుఫాన్ కారణంగా తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించి అధికారులు మిల్లులకు తరలిస్తున్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.