Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పిడిఎస్యు ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

పిడిఎస్యు ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం స్థానిక వైయస్సార్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో 60 మంది పేద,బడుగు,బలహీన విద్యార్థులకు దాతలైన ద్రాక్షా రామ శంకర్ నారాయణ,బాలాజీ బుక్ షాప్,రామచంద్రపురం లావణ్య,సరస్వతి బుక్ షాప్స్ మరియు హెల్పింగ్ లిటిల్ స్మైల్ పలివెల వెంకట్ సహకారంతో పుస్తకాలు,పెన్నలు, అట్టలు ,పెన్సిల్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు.ఈసందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దు, అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అబ్రహం లింకన్,నెల్సన్ మండేలా స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలని,నేటి బాలలే రేపటి పౌరులని కొనియాడారు. ప్రజాసంఘాల నాయకులు చేతుల మీదగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు,పి.వై.ఎల్. అంబటి కృష్ణ,పిడిఎస్యు కరిపోతుల నవీన్,చింతా రాజారెడ్డి,ఎస్. దుర్గాప్రసాద్,ఎం.సాయి, ఉపాధ్యాయులు బి.వి. హనుమాన్,బి.కృష్ణ, దేవుల ప్రసన్న తదితరులు చేతుల మీదగా ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement