WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

తూర్పుగోదావరి జిల్లా సప్లయి కంపెనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎన్నిక కాబడ్డ నూతన కమిటీ వారికి పలువురు అభినందనలు తెలియజేశారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా సప్లయి కంపెనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక మంగళవారం స్థానిక జవహర్లాల్ నెహ్రూ రోడ్ లో గల ఆంధ్ర కేసరి డిగ్రీ కాలేజ్ కాలేజ్ ప్రక్కన రోటరీ హల్ నందు జరిగినది.
ఈ కార్యక్రమానికి రాజమండ్రి సప్లయి కంపెనీ అధ్యక్షులు ఎస్డిఆర్ వల్లి అధ్యక్షత వహించి,ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా లో పలు మండలాల నుండి వివిధ సప్లయి కంపెనీ అధినేతలు ఈప్రక్రియలో పాల్గొన్నారు.తూర్పు గోదావరి సప్లయి కంపెనీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గా బొట్ల సూర్యారావు ఎన్నిక కాగా అసోసియేషన్ అధ్యక్షులు గా బత్తుల రాజేశ్వరరావు ,కార్యదర్శి గా సారిపల్లి శ్రీనివాస్ కోశాధికారి గా తోట వెంకట రమణ ,సహాయ కోశాధికారిగా బురిడీ త్రిమూర్తులు ఎన్నికైనారు. ఎన్నిక కాబడ్డ నూతన కమిటీ వారికి పలువురు అభినందనలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement