WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు – ఎటపాక నూతన సీఐ ఎం.కన్నపరాజు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
– ఎటపాక సీఐ కన్నపరాజు హెచ్చరిక

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:

అల్లూరి సీతారామరాజు జిల్లా , చింతూరు సబ్ డివిజన్ పోలీస్ పరిధిలోని ఎటపాక సర్కిల్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎటపాక నూతన సిఐ ఎం.కన్నపరాజు హెచ్చరించారు. ఎటపాక పోలీస్ స్టేషన్ లో గురువారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎటపాక డివిజన్ పరిధిలో కోడి పందేలు , పేకాట , గంజాయి రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.కన్నపరాజు హెచ్చరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement