WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మండపేట రూరల్ సీఐగా పీతల దొరరాజు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మండపేట:

మండపేట రూరల్ సీఐగా పీతల దొరరాజు…..

 

మండపేట రూరల్ న్యూస్…

 

మండపేట రూరల్ సీఐగా పీతల దొరరాజు…..గురువారం బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రపురం నుండి బదిలీపై ఇక్కడకు వచ్చారు. కాగా ఈయన గతంలో 2019 నుండి 2021 వరకు మండపేట రూరల్ స్టేషన్లో ఎస్సైగా పని చేశారు. ఈ సందర్భంగా దొరరాజు మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement